: దుబాయ్ ఏటీపీ టోర్నీ గెలిచిన భూపతి జోడీ
దుబాయ్ ఏటీపీ ఓపెన్ ను భూపతి, లోర్ద్రా జోడీ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో మూడో సీడ్ గా బరిలోకి దిగిన ప్రత్యర్ధి జోడీ రాబర్ట్, నెనాంద్ లపై 7-6, 7-6 తేడాతో విజయం సాధించిన భూపతి జోడీ వశం చేసుకుంది. దీంతో ఈ ఏడాది మహేష్ భూపతి తొలి టైటిల్ అందుకున్నాడు.