: ఆత్మాహుతి దాడిలో 8 మంది మృతి 16-10-2013 Wed 19:38 | పాకిస్థాన్ లోని ఖైబర్ ఫఖ్తుంక్వా రాష్ట్రంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో మంత్రి ఇస్రతుల్లా గందాపూర్ సహా 8 మంది మృతి చెందినట్టు సమాచారం.