: హైదరాబాదులో మాజీ స్పీకర్ శ్రీపాదరావు పురస్కారాల ప్రదానం
మాజీ స్పీకర్ శ్రీపాదరావు 76వ జయంతి పురస్కారాల కార్యక్రమం హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి పల్లంరాజు లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
శ్రీపాదరావు స్మృతి పురస్కారాలను ప్రొఫెసర్ ఎన్ గోపి, మలినీరెడ్డిలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ గా శ్రీపాదరావు నిర్వర్తించిన సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు .
శ్రీపాదరావు స్మృతి పురస్కారాలను ప్రొఫెసర్ ఎన్ గోపి, మలినీరెడ్డిలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ గా శ్రీపాదరావు నిర్వర్తించిన సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు .