: రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత ఏసీవై రెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. గతంలో జై ఆంధ్ర ఉద్యమంలో పనిచేసిన ఏసీవై రెడ్డి అనంతరం రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ కు అధ్యక్షుడిగానూ పనిచేశారు.