: పపువా న్యూగినియాలో భూకంపం


ఆస్ట్రేలియా సమీపంలోని పపువా న్యూగినియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1 గా నమోదైంది. ఆస్తి, ప్రాణ నష్టాలపై ఇంకా సమాచారం అందలేదు. ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉండగా.. ప్రమాదం బారినపడినవారి పరిస్థితి తెలియలేదు.

  • Loading...

More Telugu News