: డెన్మార్క్ ఓపెన్ రెండో రౌండ్ లో సింధు ఓటమి.. సైనా గెలుపు


డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి భారత క్రీడాకారిణి సింధు నిష్క్రమించింది. సింధు రెండో రౌండ్లో వెనుదిరిగింది. జపాను క్రీడాకారిణి ఎరికో హిరోస్ చేతిలో ఆమె 19-21, 20-22 తేడాతో పరాజయం పాలైంది. మరో పోరులో సైనా నెహ్వాల్ విజయం సాధించి మూడో రౌండ్లో ప్రవేశించింది.

  • Loading...

More Telugu News