: బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ భేటీ


బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ ఈ రోజు హైదరాబాదులో భేటీ అయింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ ఏర్పాటు, సమైక్యాంధ్ర ఉద్యమం తదితర అంశాల్లో పార్టీ పాత్రపై ఈ భేటీలో చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News