: బీజేపీ పార్లమెంటరీ బోర్డులో మోడీకి చోటు
భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డును విస్తరించింది. బీజేపీ పార్టీకి ప్రధాన ఆకర్షణ అయిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తోపాటు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ లకు
పార్టీ పార్లమెంటరీ బోర్డులో చోటు కల్పిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది.