: తొలి వికెట్ చేజార్చుకున్న ఆసీస్


జైపూర్ వన్డేలో ఆసీస్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఫించ్ 50 పరుగులు చేసి రనౌట్ గా వెనుదిరిగాడు. దీంతో, కంగారూలు 16 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 79 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ హ్యూస్ (23 బ్యాటింగ్), వాట్సన్ (4 బ్యాటింగ్) ఉన్నారు.

  • Loading...

More Telugu News