: ఉద్యమాన్ని కొందరు నేతలు బలహీనపరుస్తున్నారు: రాష్ట్ర పరిరక్షణ వేదిక


ప్యాకేజీల కోసం బేరసారాలాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొందరు నీరుగారుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక హైదరాబాదులో ఘాటుగా విమర్శించింది. కేంద్ర మంత్రుల బృందాన్ని రాజకీయ నేతలంతా మూకుమ్మడిగా బహిష్కరించాలని సూచించింది. దీనికితోడు, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యోగులు సహాయ నిరాకరణ చేయాలని హితవు పలికింది.

  • Loading...

More Telugu News