: ముగిసిన తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ


న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా రేపు సాయంత్రం తెలంగాణ జేఏసీ తరపున మంత్రుల బృందానికి నివేదిక అందజేస్తామని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ తెలిపారు. జగన్ సభ వీడ్కోలు సభ అని, అందుకే దానిపై తాము చర్చించలేదని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News