: మంగోల్ పురి పాఠశాల సిబ్బందిపై సస్పెన్షన్ వేటు


దేశ రాజధాని ఢిల్లీలోని మంగోల్ పురి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఐదుగురు సిబ్బందిని ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ పాఠశాలలో చదువుతున్నఏడేళ్ల చిన్నారిపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం జరిపిన సంగతి విదితమే. ఈ ఘటనతో ఢిల్లీలో ఆందోళనలు రేగడంతో ఢిల్లీ ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. కేసు విచారణలో భాగంగా వీరిపై వేటు వేసినట్లు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News