: ఫైలిన్ తుపాను మృతుల కుటుంబాలకు 2 లక్షలు పరిహారం


ప్రధాని మన్మోహన్ సింగ్ ఫైలిన్ తుపాను ధాటికి మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు. తుపాను కారణంగా తీవ్ర గాయాలపాలైన వారికి 50 వేల రూపాయలు పరిహారంగా అందజేయనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News