: పళ్ళంరాజు నేతృత్వంలో కాంగ్రెస్ నేతల భేటీ
తూర్పుగోదావరి జిల్లా వీరవరంలో కేంద్ర మంత్రి పళ్ళంరాజు నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు మంత్రి తోట నర్సింహం నివాసంలో భేటీ అయ్యారు. సీమాంధ్రలో ఉద్యమం, అధిష్ఠానం వైఖరి, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై వారు చర్చిస్తున్నట్టు సమాచారం.