: 85కి చేరిన ఫిలిప్పీన్స్ భూకంప మృతుల సంఖ్య
ఫిలిప్పీన్స్ లోని బోహాల్ ఐలండ్ లో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకు 85 మంది చనిపోయారు. ఈ ఘటనలో వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం భూమికి 56 కిలోమీటర్ల లోతులో 7.2 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది.