: 35 శాతం నికర లాభం ఆర్జించిన టీసీఎస్ 15-10-2013 Tue 16:57 | ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) రెండో త్రైమాసికంలో 35 శాతం వృద్ధి సాధించింది. 4,633 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించినట్లు సంస్థ ప్రకటించింది.