: మలేసియాలో ఇద్దరు ఆంధ్రులు దుర్మరణం


పొట్టచేత పట్టుకుని మలేసియా వెళ్లిన ఇద్దరు ఆంధ్రులు ఓ ప్రమాదంలో మరణించారు. వీరిద్దరూ పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం ఉనికిలి గ్రామ వాసులు ధనరాజు, శ్రీనివాసరావులుగా భావిస్తున్నారు. వీరు పనిచేస్తున్న కర్మాగారంలో ప్రమాదం సంభవించడంతో మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News