: చంద్రబాబును పరామర్శించిన టీడీపీ నేతలు
హైదరాబాదులోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆ పార్టీ నేతలు దేవేందర్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి తదితరులు పరామర్శించారు. బాబు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.