: ఎక్కువ డీజిల్ కొంటున్నారా..ఎక్కువ ధర చెల్లించండి: కేంద్రం


ఎక్కువ సరుకు కొంటున్నాను ధర తగ్గించండి.. అనడం పాత పద్ధతి. ఎక్కువ మొత్తంలో సరుకు కొనుగోలు చేస్తున్నారా? అయితే ఎక్కువ ధర చెల్లించండి అంటోంది నేటి ప్రభుత్వం. అధిక మొత్తంలో డీజిల్ ను కొనుగోలు చేస్తే లీటరుకు ఒక రూపాయి చొప్పున అదనంగా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు రాయితీ లేని గ్యాస్ సిలెండర్ పై రూ.37.50 పైసలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

  • Loading...

More Telugu News