: బొనొబాలలో మనకులాగే భావోద్వేగాలు!


వానరజాతికి చెందిన బొనొబాలు మనలాగే భావాలను పలికిస్తాయట. మానవులలో చిన్నారులకు మల్లే వీటి తీరు ఉన్నట్లు అమెరికా పరిశోధకులు గుర్తించారు. కాంగోలోని కిన్షాషా జంతు సంరక్షణ కేంద్రంలో ఉన్న బొనొబాల జీవన విధానాన్ని వీడియోల ద్వారా పరిశీలించగా ఈ విషయం తెలిసింది. గొడవపడడం, తర్వాత సానుభూతి చూపడం వీటిలో గుర్తించారు. ఒత్తిడిలో ఉన్న సహచరులను ముద్దాడడం, తాకడం కూడా చేస్తాయట. చింపాంజీల వలే మానవులకు అత్యంత సమీప పోలికలతో బొనొబాలు ఉంటాయి.

  • Loading...

More Telugu News