: అమెరికా నౌక వివరాలు కోరిన కేంద్రం


భారతీయ సముద్ర జలాల్లో ప్రవేశించిన అమెరికాకు చెందిన నౌక సీమేన్ కు సంబంధించిన వివరాలను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మన దేశ సముద్ర జలాల్లోకి సీమెన్ అనుమతి లేకుండా ప్రవేశించింది. దీంతో అధికారులు ఈ నౌకను తమిళనాడులోని ట్యూటికారిన్ పోర్టుకు తరలించారు.

  • Loading...

More Telugu News