: ఆరంభమైన 'అత్తారింటికి దారేది' థాంక్స్ గివింగ్ ఫంక్షన్


పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాసుల వర్షం కురిపిస్తోన్న ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టేదిశగా దూసుకుపోతోంది. అయితే, తమ సినిమాను ఆదరించినందుకుగానూ, కృతజ్ఞతలు తెలిపేందుకు చిత్ర బృందం హైదరాబాదు శిల్ప కళా వేదికలో థాంక్స్ గివింగ్ ఫంక్షన్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కొద్ది సేపటి కిందట ఆరంభమైంది. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా దాదాపు సినిమా తారాగణం అంతా ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News