: రాష్ట్రరాజధానిలో పోలీసుల తనిఖీలు


ఉగ్రవాద దాడులు జరిగే  అవకాశం ఉందన్న సమాచారంతో హైదరాబాదులో పలుచోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాంపల్లి రైల్వేస్టేషన్ లోని క్లాక్ రూంలోని లగేజీలను తనిఖీ చేసిన పోలీసులు.. జాగిలాలతో రైల్వే స్టేషన్ అంతటా గాలిస్తున్నారు. అలాగే స్టేషను సమీపంలోని ప్రయాణీకుల సామాగ్రిని, వస్తువులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News