: జేఏసీతో కలిసి పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధం: బొత్స


పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ విజయనగరంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. అవసరమైతే సమైక్యత కోసం జేఏసీతో కలిసి పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచాల్సిన ఆవశ్యకతను ప్రధానికి వివరించినట్టు బొత్స చెప్పారు. రాష్ట్ర సమైక్యత కోసం రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఒక్కతాటిపై నిలిచి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ, వైఎస్సార్సీపీ మొదట తెలంగాణకు అనుకూలమన్నాయని, అనంతరం యూటర్న్ తీసుకున్నాయని బొత్స పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News