: ఆర్ధిక శాస్త్రంలో ముగ్గురు అమెరికన్లను వరించిన నోబెల్


ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ 2013 పురస్కారం ముగ్గురు అమెరికన్ ఆర్ధికవేత్తలను వరించింది. యూజీన్ ఫామ్, లార్స్ పీటర్ హాన్సెన్, రాబర్ట్ షిల్లర్ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. స్టాక్స్, బాండ్ల విలువపై వారు చేసిన అనుభావిక విశ్లేషణ వారిని నోబెల్ దిశగా నడిపించింది.

  • Loading...

More Telugu News