: ఎంపీలు వ్యక్తిగతంగా హాజరవ్వాలి: స్పీకర్ కార్యాలయం


సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేసిన ఎంపీలు స్పీకర్ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరవ్వాలని స్పీకర్ కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. సీమాంధ్ర ఎంపీలు కొనకళ్ళ నారాయణ, రాయపాటి సాంబశివరావు, మాగుంట, హర్షకుమార్, జగన్, కనుమూరి బాపిరాజు వ్యక్తిగతంగా స్పీకర్ కార్యాలయంలో హాజరవ్వాలని ఈ మేరకు స్పీకర్ కార్యాలయం సూచించింది.

  • Loading...

More Telugu News