: చంద్రబాబు షుగర్ లెవెల్స్ సాధారణ స్థితికి వచ్చాయి: వైద్యులు


హైదరాబాదులోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో కాలేయ సమస్యలకు చికిత్స పొందుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఆరోగ్యంపై వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. బాబు షుగర్ లెవెల్స్ సాధారణ స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని చెప్పారు. అంతకుముందు ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నివేదికలు వచ్చిన తర్వాత బులెటిన్ విడుదల చేశారు.

  • Loading...

More Telugu News