: వచ్చే విజయదశమి తెలంగాణలోనే: కోదండరాం


తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆఖరి దశకు చేరుకుందని, వచ్చే విజయదశమి తెలంగాణ రాష్ట్రంలోనే చేసుకుంటామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. నిజామాబాద్ జిల్లా ప్రగతినగర్ లో శమీపూజలో సతీసమేతంగా పాల్గొన్న కోదండరాం మాట్లాడుతూ, పార్లమెంటులో బిల్లు ఆమోదం పొంది, రాష్ట్రపతి సంతకం పెట్టే వరకు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News