: ఫైలిన్ తుపాను మృతులు 14 మంది 13-10-2013 Sun 18:36 | ఫైలిన్ తుపాను కారణంగా 14 మంది మృత్యువాత పడినట్టు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. ఒడిశాలో 13 మంది, ఆంధ్రప్రదేశ్ లో ఒకరు మృతి చెందారని అధికార వర్గాలు తెలిపాయి.