: రోహిత్ వికెట్ కోల్పోయిన భారత్
ఆసీస్ తో తొలి వన్డేలో భారత్ మరో వికెట్ కోల్పోయింది. లక్ష్య ఛేదనకు ఉపక్రమించిన టీమిండియా13.5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది. 42 పరుగులు చేసిన ఓపెనర్ రోహిత్ శర్మను వాట్సన్ అవుట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (15 బ్యాటింగ్), రైనా (0 బ్యాటింగ్) ఉన్నారు. భారత్ జట్టు గెలవాలంటే 36.1 ఓవర్లలో 239 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లున్నాయి.