: నిరాశ పరిచిన ధావన్


భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలో దిగిన భారత్ కు శుభారంభం దక్కలేదు. పుణెలో జరుగుతున్న తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు భారత్ ముందు 305 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగా.. లక్ష్య ఛేదనలో టీమిండియా 26 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. కేవలం 7 పరుగులు చేసిన ధావన్.. ఫాక్నర్ బౌలింగ్ లో వికెట్ కీపర్ హాడిన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ రోహిత్ శర్మ (17 బ్యాటింగ్) కు తోడుగా కోహ్లీ (0 బ్యాటింగ్) ఉన్నాడు.

  • Loading...

More Telugu News