: శ్రీకాకుళంలో ఎన్టీఆర్ ట్రస్టు వైద్య సేవలు ప్రారంభం
ఫైలిన్ తుపాను తీవ్రతకు గురైన శ్రీకాకుళం జిల్లాలో ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. బందరువానిపేట, కళింగపట్నం, మోదుగులపాడు, కె.మత్స్యలేశంలో బాధితులకు ఉచిత వైద్యం అందిస్తున్నారు.