: ఆసీస్ 172/4
భారత్ తో తొలి వన్డేలో ఆసీస్ జట్టు 32 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్ ఫించ్ 72 పరుగులు చేసి అవుటయ్యాడు. యువరాజ్ విసిరిన ఫ్లయిటెడ్ డెలివరీని భారీ షాట్ గా మలచబోయిన ఫించ్ లాంగాఫ్ లో కోహ్లీకి చిక్కాడు. మరో బ్యాట్స్ మన్ వోగ్స్ (7) నాలుగో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. యువీ మెరుపు ఫీల్డింగ్ తో వోగ్స్ రనౌటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ బెయిలీ (41 బ్యాటింగ్), మ్యాక్స్ వెల్ (0 బ్యాటింగ్) ఉన్నారు.