: ఒడిశాకు 1400 కోట్ల నష్టం 13-10-2013 Sun 14:02 | ఫైలిన్ తుపాను ప్రభావం వల్ల దాదాపు 1400 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు ఒడిశా ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. తుపాను తీవ్రతకు ఏడుగురు మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది.