: అమిత్ షాను ప్రశ్నించిన సీబీఐ


ఇష్రత్ జహాన్ ఎన్ కౌంటర్ కేసుకు సంబంధించి సీబీఐ శనివారం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైన అమిత్ షాను ప్రశ్నించింది. జైలులో ఉన్న పోలీసు అధికారి వంజారా ఆరోపణల నేపథ్యంలో సీబీఐ అమిత్ షాను ప్రశ్నించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News