: ఉత్తరాంధ్రలో ప్రమాదకర స్థాయిలో జలాశయాలు


ఒడిశాలోని ఎగువ ప్రాంతాలలో, ఉత్తరాంధ్ర జిల్లాలలోని పలు ప్రాంతాలలో కురిసిన భారీవర్షాల కారణంగా విజయనగరంలోని తోటపల్లి రిజర్వాయర్ కు పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో, అన్ని గేట్లను పైకెత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. బలిమెల రిజర్వాయర్ నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. 13 వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు. విశాఖ జిల్లా సీలేరు, డొంకరాయి జలాశయాలకూ వరదనీరు వస్తోంది. ఈ జలాశయాలలో నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంది.

  • Loading...

More Telugu News