: ట్యాంక్ బండ్ పై 'బంగారు బతుకమ్మ' సంబరాలు


తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై నిర్వహిస్తున్న 'బంగారు బతుకమ్మ' సంబరాలు ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల నుంచి మహిళలు తరలివచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News