: ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం
దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు భద్రతను భారీగా పెంచారు. మంగోల్ పురి ప్రాంతంలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం జరపడంపై ఆగ్రహించిన స్థానికులు పలు హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారు. దీంతో ఆందోళనలను అరికట్టేందుకు పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.