: ప్రణబ్ ముఖర్జీ బెంగాల్ పర్యటన వాయిదా 12-10-2013 Sat 16:32 | రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్ పర్యటన వాయిదా పడింది. ఫైలిన్ తుపాను తూర్పు తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన వాయిదా పడింది.