: బాబుకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించిన వైద్యులు


ఢిల్లీలోని ఏపీ భవన్ లో తన దీక్షను భగ్నం చేయడంతో రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో వైద్యులు బలవంతంగా చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News