: సాయంత్రం తీరాన్ని తాకనున్న తుపాను


బెంబేలెత్తిస్తున్న ఫైలిన్ తుపాను ఈ సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య ఒడిశాలో తీరాన్ని దాటే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తీరం దాటే సమయంలో 260 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 3 మీటర్లకు పైగా అలలు ఎగసిపడతాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వాధికారులు అన్ని రకాల రక్షణ, పునరావాస ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News