: అయోధ్యలో రామాలయ నిర్మాణం లేదు: యూపీ సర్కారు


అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందంటూ వచ్చిన వార్తలను అఖిలేశ్ సర్కారు ఖండించింది. యూపీ సర్కారు నిన్న అయోధ్యపై ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వార్తలు వచ్చాయి. విశ్వహిందూ పరిషత్ ఈ నెల 18న తలపెట్టిన సమావేశంపై చర్చించడానికే భేటీ అయినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. విశ్వహిందూ పరిషత్ రామాలయ అంశంపై అయోధ్యలో ఈ నెల 18న సాధువులతో చర్చించనుంది.

  • Loading...

More Telugu News