: పట్టు సడలించిన భారత బౌలర్లు.. ఆసీస్ 202/4


లంచ్ కు ముందు నిప్పులు చెరిగిన భారత బౌలర్లు ఆ తర్వాత నీరసించారు. మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న నేపథ్యంలో ఆసీస్ మిడిలార్డర్ ఆచితూచి ఆడుతూ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతోంది. 83/4 స్కోరుతో లంచ్ కు వెళ్లిన ఆసీస్ ఆ తర్వాత పుంజుకుంది. కెప్టెన్ క్లార్క్ (71 బ్యాటింగ్), వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ (64 బ్యాటింగ్) పట్టుదల ప్రదర్శించి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో ఆసీస్ జట్టు గౌరవ ప్రదమైన స్కోరు దిశగా సాగుతోంది. 

  • Loading...

More Telugu News