: చెరువులో పడి విద్యార్థి మృతి


వరంగల్ జిల్లా ములుగు మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ శివారు రాయనగూడెంకు చెందిన డిగ్రీ విద్యార్థి పాయం ప్రసాద్(18) ఈ ఉదయం ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించాడు. గ్రామసమీపంలోని దామెర చెరువు వద్దకు వెళ్లి పూలు కోస్తుండగా ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందాడు. స్థానికులు గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు.

  • Loading...

More Telugu News