తిరుమలలోని టీటీడీ కల్యాణోత్సవం కార్యాలయంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కల్యాణోత్సవం కార్యక్రమాల్లో జరుగుతున్న అవినీతిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు.