: విజయనగరంలో రేపు 12 గంటల పాటు కర్ఫ్యూ సడలింపు


నాలుగురోజుల కిందటి వరకు తీవ్ర ఉద్రిక్తతలు, ఘర్షణలతో అట్టుడికిన విజయనగరంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దాంతో, విధించిన కర్ఫ్యూను రోజుకు కొన్ని గంటల పాటు సడలిస్తున్నారు. ఈ క్రమంలో రేపు 12 గంటల పాటు కర్ఫ్యూ సడలిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కర్ఫ్యూ సడలిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News