సోలార్ కుంభకోణంలో కేరళ ముఖ్యమంత్రి వూమెన్ చాందీకి కేరళ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ స్కాంలో చాందీ పాత్ర ఉన్నట్టు కానీ, ఆయన తప్పు చేసినట్టు కానీ నిర్ణయించడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని కోర్టు తెలిపింది.