: మియాపూర్ కోర్టుకు యాసిన్ భత్కల్


ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ ను పోలీసులు ఈ రోజు మియాపూర్ కోర్టులో హాజరుపరిచారు. దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల ఘటనలో భత్కల్ ప్రధాన నిందితుడు.

  • Loading...

More Telugu News