: అంబులెన్సు ను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు
ఢిల్లీలోని ఏపీభవన్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు కొద్దిసేపటి కింద భగ్నం చేశారు. అయితే, ఆయనను ఎక్కించిన అంబులెన్సును కార్యకర్తలు అడ్డుకున్నారు. ఏపీ భవన్ లో ఎక్కడిక్కడే బైఠాయించి నినాదాలతో హోరెత్తిస్తున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ప్రధాన ద్వారాన్ని దిగ్బంధించారు.