: పాక్ సైన్యం కాల్పులను తిప్పికొట్టిన భారత్
ఎల్ఓసీ పరిసర గ్రామ ప్రజల భయాలు నిజమయ్యాయి. పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ లోని హామీర్పూర్, మెంధార్, బరసింఘా సెక్టార్లలో పాకిస్థాన్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. వారికి దీటుగా భారత సైనికులు స్పందించారు.